Skip to main content

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ
ఏదేదో సెయ్యమాకు ఏటికాడ
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరా ఆ..
సాకేదో సెప్పమాకు సందకాడ
సోకంత దాచుకోకు ఆడ ఈడ
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు
అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు
అలవాటు చేసుకోవమ్మో.. ఓ..
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ

కందిచేనుకి షికారుకెళితే కందిరీగే నను కుడితే
కందిచేనుకి షికారుకెళితే కందిరీగే నిను కుడితే
మంట నాలో మొదలవుతుంటే, మందు నేనే ఇస్తుంటే
పెదవి ఎంగిలి పైపైన పూస్తే బాధ తగ్గి బాగుంది అంటూ
హాయిగ కనులే మూస్తే
ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ
నన్నేదో సెయ్యమాకు అందగాడ
అంతకంటే హాయి ఉంది ఊరుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో.. ఓ..

చింతపల్లి సంతకు వెళితే ఓ.. చింత పూల చీర కొంటే
చింతపల్లి సంతకు వెళితే చింత పూల చీర కొంటే
కట్టు నీకు కుదరకపోతే, నువ్వు సాయం చేస్తుంటే
చెంగు బొడ్లో దోపుతు ఉంటే చెంగుమని నువ్వు ఉలిక్కిపడగా
నాలో వణుకే పుడితే
సాకేదో సెప్పమాకు సందకాడ
సోకంతా దాచుకోకు ఆడ ఈడ
పెళ్ళి చీర కట్టేదాక రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యా
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ

nannEdO seyyamaaku naDumukaaDa
EdEdO seyyamaaku ETikaaDa
mudduleTTi muggulO dinchamaaku
muggulOki dinchi nannu munchamaaku
nEninkaa chinnadaanniraa aa..
saakEdO seppamaaku sandakaaDa
sOkanta daachukOku aaDa eeDa
aDDamaina siggu nuvvu soopamaaku
aDDugODa peTTi nannu aapamaaku
alavaaTu chEsukOvammO.. O..
nannEdO seyyamaaku naDumukaaDa

kandichEnuki shikaarukeLitE kandireegE nanu kuDitE
kandichEnuki shikaarukeLitE kandireegE ninu kuDitE
manTa naalO modalavutunTE, mandu nEnE istunTE
pedavi engili paipaina poostE baadha taggi baagundi anTU
haayiga kanulE moostE
EdEdO seyyamaaku aaDa eeDa
nannEdO seyyamaaku andagaaDa
antakanTE haayi undi UrukOku
mundukocchi muTTukunTE muDuchukOku
alavaaTu chEsukOvammO.. O..

chintapalli santaku veLitE O.. chinta poola cheera konTE
chintapalli santaku veLitE chinta poola cheera konTE
kaTTu neeku kudarakapOtE, nuvvu saayam chEstunTE
chengu boDlO dOputu unTE chengumani nuvvu ulikkipaDagaa
naalO vaNukE puDitE
saakEdO seppamaaku sandakaaDa
sOkantaa daachukOku aaDa eeDa
peLLi cheera kaTTEdaaka recchipOku
pedda pedda aaTalEvi aaDamaaku
alavaaTu chEsukOvayyaa
nannEdO seyyamaaku naDumukaaDa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...