నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏదేదో సెయ్యమాకు ఏటికాడ ముద్దులెట్టి ముగ్గులో దించమాకు ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు నేనింకా చిన్నదాన్నిరా ఆ.. సాకేదో సెప్పమాకు సందకాడ సోకంత దాచుకోకు ఆడ ఈడ అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు అలవాటు చేసుకోవమ్మో.. ఓ.. నన్నేదో సెయ్యమాకు నడుముకాడ కందిచేనుకి షికారుకెళితే కందిరీగే నను కుడితే కందిచేనుకి షికారుకెళితే కందిరీగే నిను కుడితే మంట నాలో మొదలవుతుంటే, మందు నేనే ఇస్తుంటే పెదవి ఎంగిలి పైపైన పూస్తే బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ నన్నేదో సెయ్యమాకు అందగాడ అంతకంటే హాయి ఉంది ఊరుకోకు ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో.. ఓ.. చింతపల్లి సంతకు వెళితే ఓ.. చింత పూల చీర కొంటే చింతపల్లి సంతకు వెళితే చింత పూల చీర కొంటే కట్టు నీకు కుదరకపోతే, నువ్వు సాయం చేస్తుంటే చెంగు బొడ్లో దోపుతు ఉంటే చెంగుమని నువ్వు ఉలిక్కిపడగా నాలో వణుకే పుడితే సాకేదో సెప్పమాకు సందకాడ సోకంతా దాచుకోకు ఆడ ఈడ పెళ్ళి చీర కట్టేదాక రెచ్చిపోకు పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు అలవాటు చేసుకోవయ్యా నన్నేదో సెయ్యమాకు నడుముకాడ nannEdO seyyamaaku naD...