సమయమా చలించకే బిడియమా తలొంచకే (2)
తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే
వెతికి జతకి చేరే క్షణాలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
చంటిపాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్న ఆ గుండెలోనే
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే (3)
తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే
వెతికి జతకి చేరే క్షణాలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
చంటిపాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్న ఆ గుండెలోనే
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే
పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో
సమయమా చలించకే బిడియమా తలొంచకే (3)
Comments
Post a Comment