Skip to main content

Posts

Showing posts from January, 2010

విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం

Requested by Sudhakar విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం.. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ......ఆ..... సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2) నే పాడిన జీవన వేదం ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన | ప్రాగ్దిశ | పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారముకాగా విశ్వకార్యమునకిది భాష్యముగా || విరించినై || జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం | జనించు | అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా సాగిన సృష్టి విలాసమునే || విరించినై || నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2) సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన వేదం ఈ గీతం...

శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే

"Alale Chittalale itu vacchi vacchi" from 'Sakhi' ki peradi idi! Abalalu hurt ayite ksaminchandi! వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే నను తిడుతూ కొడుతూ రక్కుతూ ఎదుటే ఆనందించే శకలే పొద్దున్నే పాడే ఆ బూతులు ఆపమంటే దరికే వచ్చి లేదంటావే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) నువ్వాడే ఆటల్తో ప్రాణాలే పోతాయోయ్ వేదిస్తూ శాడిస్ట్లా నా లవ్వే అంటావోయ్ నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో సువ్వల్లే ఉంటుందోయ్ కన్నీరే మున్నేరై పొంగే ఇల్లంతా నీ కోపం నీ రూపం పోలికలే లేవులే నా రక్తం నీ ఆనందం నువు పెద్ద రాక్షసివే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) ఆదేశం ఇచ్చాక తప్పించుకోలేను పక్కనే నువ్వుంటే ఈ కాలం కదలదు నా బాధ మరికొంచెం పెంచే నీ తోడు ఎంతైనా నా మొహం బిక్కపోయెనే చూడు కొట్టేవు ఏడ్చేవు నువ్ నాక...

విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం

Requested by Sudhakar విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం.. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం… కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ……ఆ….. సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2) నే పాడిన జీవన వేదం ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన | ప్రాగ్దిశ | పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారముకాగా విశ్వకార్యమునకిది భాష్యముగా || విరించినై || జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం | జనించు | అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా సాగిన సృష్టి విలాసమునే || విరించినై || నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2) సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన వేదం ఈ గీతం…

శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే

“Alale Chittalale itu vacchi vacchi” from ‘Sakhi’ ki peradi idi! Abalalu hurt ayite ksaminchandi! వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) శకలే పిచ్చిశకలే నాకు పిచ్చి ఎక్కి పోయే శకలే నను తిడుతూ కొడుతూ రక్కుతూ ఎదుటే ఆనందించే శకలే పొద్దున్నే పాడే ఆ బూతులు ఆపమంటే దరికే వచ్చి లేదంటావే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) నువ్వాడే ఆటల్తో ప్రాణాలే పోతాయోయ్ వేదిస్తూ శాడిస్ట్లా నా లవ్వే అంటావోయ్ నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో సువ్వల్లే ఉంటుందోయ్ కన్నీరే మున్నేరై పొంగే ఇల్లంతా నీ కోపం నీ రూపం పోలికలే లేవులే నా రక్తం నీ ఆనందం నువు పెద్ద రాక్షసివే అబల అబల అబల ఓ ఓ శకలు చాలే అబల(2) ఓహో పడుచు వయసు వెనక్కి చూస్తే యదలో ఏదో ముల్లే పడక లేక కునుకు రాక ఏదో పట్టే నన్నే వద్దు లవ్ జోలికొద్దు పళ్ళు విరుగుడు (4) ఆదేశం ఇచ్చాక తప్పించుకోలేను పక్కనే నువ్వుంటే ఈ కాలం కదలదు నా బాధ మరికొంచెం పెంచే నీ తోడు ఎంతైనా నా మొహం బిక్కపోయెనే చూడు కొట్టేవు ఏడ్చేవు నువ...

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2) చందురుని తాకినది నీవేగా అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా వయసు వాకిలిని తెరిచే వయ్యరం నీ కలల మందారం శృతిలయల శృంగారం ఓ.. పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2) పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే ఓ.. తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లే వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగా మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమవుతున్నా చందురునీ.... చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2) రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదమంటూ జల్లుతుంది చందనమే నీటిలోన చేప పిల్ల నీటికి భారమవునా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమవునా చెంత చేరి వచ్చినానే చెయ్యిజారి పోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల ఓ.. అలిగిన మగతనమే పగపడితే ...

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా సద్దేలేని దీపావళినే మనసే కోరింది హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది వయసే వయసుకు వలపులు నేర్పింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా మనముండే చోటు ఏకాంత ద్వీపం ఎవ్వరికి అనుమతి లేదంటా ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు చిరునామా ఇంటికి వలదంట నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా ఏమో నా హృదయం పొంగింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి నిద్దురను కలచి వెయ్యొద్దు పదమేమో నీది పాదాలు నావి పయనాన్ని ఆపి వెయ్యొద్దు నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం కలలన్ని నిజమే చేసేద్దాం చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా సద్దేలేని దీపావళినే మనసే కోరింది హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది వయసే వయసుకు వలపులు నేర్పింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా chaligaali chaligaali paravaSamaa paravaSamaa chaligaali chaligaali paravaSamaa paravaSamaa saddElEni deepaavaLinE manasE kOrindi haddElEni m...

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో (2) తెలిసీ తెలియని అభిమానవునో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాషలేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది.. మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఎల్లలు ఏవి వల్లనన్నది నీది నాదొక లోకమన్నది.. నీది నాదొక లోకమన్నది.. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో తొలిచూపే నను నిలదీసినది మరుమాటై అది కలవరించినది మొదటి కలయికే ముడి వేసినది తుదిదాకా ఇది నిలకడైనది.. తుదిదాకా ఇది నిలకడైనది.. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో E teega puvvunO E komma tETinO kalipindi E vinta anubandhamavunO (2) telisee teliyani abhimaanavunO manasu moogadi maaTalu raanidi mamata okaTE adi nErchinadi bhaashalEnidi bandhamunnadi mana iddarini jata koorchinadi.. mana iddarini jata koorchinadi E teega puvvunO E komma tETinO kalipindi E vinta...

కొంచెం కారంగా కొంచెం గారంగా

కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా నీ విషమే పాకింది నరనరమునా ఇక నా వశము కాకుంది యమయాతన లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని ఉన్నమాట నీతో చెప్పనీ కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక వయసు పొంగిపోయే వేడిగా కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా konchem kaarangaa konchem gaarangaa konchem kashTamgaa konchem ishTamgaa andinchanee adirE adhar...

ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా

ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై (2) ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదనా విరహ వేదనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై (2) ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో రిధిర భాస్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం aakaaSadESaanaa aashaaDamaasaanaa merisETi O mEghamaa..merisETi O mEghamaa virahamO daahamO viDalEni mOhamO vinipinchu naa cheliki mEghasandESam mEghasandESam vaanakaaru kOyilanai tellavaari vennelanai (2) ee eDaari daarulalO eDada nEnu parichaanani kaDimivOle nilichaanani uramani taramani UsulatO ulipiri chinukula baasalatO vinnavinchu ...

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాలా సుమరాణిని స్వరసా సంగీతాలా సారంగిని (2) మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా (2) మవ్వంపు నటనాల మాతంగిని కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని (2) పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే (2) చిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2) చందురుని తాకినది నీవేగా అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా వయసు వాకిలిని తెరిచే వయ్యరం నీ కలల మందారం శృతిలయల శృంగారం ఓ.. పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2) పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే ఓ.. తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లే వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగా మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమవుతున్నా చందురునీ…. చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2) రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదమంటూ జల్లుతుంది చందనమే నీటిలోన చేప పిల్ల నీటికి భారమవునా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమవునా చెంత చేరి వచ్చినానే చెయ్యిజారి పోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల ఓ.. అలిగిన మగతనమే పగపడి...

ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై

ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా (2) కలహంసై కబురులే ఇవ్వనా రాచిలకై కిలకిల నవ్వనా నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా సిరి తాను తానై వచ్చి నిన్ను చేరునురా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఆశగా పల్లవించే పాటే నీవులే జీవితం తోడులేని మోడేం కాదులే కలిసుండే వేళలో కలతంటూ రాదులే అమవాసై పోదులే అడియాశే కాదులే చిరుదివ్యకాంతులింక దారి చూపునులే ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా oohalapallakeelO oorEnginchanaa aaSala velluvai raagam palikinchanaa (2) kalahamsai kaburulE ivvanaa raachilakai kilakila navvanaa naa pedavula...

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా సద్దేలేని దీపావళినే మనసే కోరింది హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది వయసే వయసుకు వలపులు నేర్పింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా మనముండే చోటు ఏకాంత ద్వీపం ఎవ్వరికి అనుమతి లేదంటా ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు చిరునామా ఇంటికి వలదంట నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా ఏమో నా హృదయం పొంగింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి నిద్దురను కలచి వెయ్యొద్దు పదమేమో నీది పాదాలు నావి పయనాన్ని ఆపి వెయ్యొద్దు నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం కలలన్ని నిజమే చేసేద్దాం చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా సద్దేలేని దీపావళినే మనసే కోరింది హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది వయసే వయసుకు వలపులు నేర్పింది చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా chaligaali chaligaali paravaSamaa paravaSamaa chaligaali chaligaali paravaSamaa paravaSamaa saddElEni deepaavaLinE manasE kOrindi haddElEni m...

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో (2) తెలిసీ తెలియని అభిమానవునో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాషలేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది.. మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఎల్లలు ఏవి వల్లనన్నది నీది నాదొక లోకమన్నది.. నీది నాదొక లోకమన్నది.. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో తొలిచూపే నను నిలదీసినది మరుమాటై అది కలవరించినది మొదటి కలయికే ముడి వేసినది తుదిదాకా ఇది నిలకడైనది.. తుదిదాకా ఇది నిలకడైనది.. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసీ తెలియని అభిమానవునో E teega puvvunO E komma tETinO kalipindi E vinta anubandhamavunO (2) telisee teliyani abhimaanavunO manasu moogadi maaTalu raanidi mamata okaTE adi nErchinadi bhaashalEnidi bandhamunnadi mana iddarini jata koorchinadi.. mana iddarini jata koorchinadi E teega puvvunO E komma tETinO kalipindi E vinta...

కొంచెం కారంగా కొంచెం గారంగా

కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా నీ విషమే పాకింది నరనరమునా ఇక నా వశము కాకుంది యమయాతన లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని ఉన్నమాట నీతో చెప్పనీ కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక వయసు పొంగిపోయే వేడిగా కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా konchem kaarangaa konchem gaarangaa konchem kashTamgaa konchem ishTamgaa andinchanee adirE adhar...

ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా

ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై (2) ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదనా విరహ వేదనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై (2) ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో రిధిర భాస్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా..మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం aakaaSadESaanaa aashaaDamaasaanaa merisETi O mEghamaa..merisETi O mEghamaa virahamO daahamO viDalEni mOhamO vinipinchu naa cheliki mEghasandESam mEghasandESam vaanakaaru kOyilanai tellavaari vennelanai (2) ee eDaari daarulalO eDada nEnu parichaanani kaDimivOle nilichaanani uramani taramani UsulatO ulipiri chinukula baasalatO vinnavinchu ...

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాలా సుమరాణిని స్వరసా సంగీతాలా సారంగిని (2) మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా (2) మవ్వంపు నటనాల మాతంగిని కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని (2) పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే (2) చిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా..నిన్నటిదాకా శిలనైనా

ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై

ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా (2) కలహంసై కబురులే ఇవ్వనా రాచిలకై కిలకిల నవ్వనా నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా సిరి తాను తానై వచ్చి నిన్ను చేరునురా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఆశగా పల్లవించే పాటే నీవులే జీవితం తోడులేని మోడేం కాదులే కలిసుండే వేళలో కలతంటూ రాదులే అమవాసై పోదులే అడియాశే కాదులే చిరుదివ్యకాంతులింక దారి చూపునులే ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా oohalapallakeelO oorEnginchanaa aaSala velluvai raagam palikinchanaa (2) kalahamsai kaburulE ivvanaa raachilakai kilakila navvanaa naa pedavula...

వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి

బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ వారెవ్వా క్యా హెయిర్ స్టైల్ యార్ ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి ఓ.. బూరె బుగ్గ బంగారి చేప కళ్ళ చిన్నారి బుంగమూతి ప్యారి నంగనాచి నారి లవ్వు చెయ్యి ఒసారి నిన్ను చూసినాక ఏమైందో పోరి వింతవింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి నువ్వు కనపడకుంటే తోచదే కుమారి నువ్వు వస్తే మనసంతా సరిగమపదరి ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవెనల్లే మార్చుకుంటా దాన్ని ప్రేమలాగ తీసుకుంటా నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమే అని ఓ.. వాలుకళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావె కావేరి నన్ను ముంచినావే దేవేరి ఈ ముద్దుగుమ్మే నా వైఫుగా వస్తే బంతిపూల దారివేస్తా లేత పాదమింక కందకుండా ఈ జాబిలమ్మే నా లైఫులోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడు ...

అందంగా లేనా అసలేం బాలేనా

అందంగాలేనా అసలేం బాలేనా అంత లెవలేంటోయి నీకు... అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా (2) అలుసైపోయనా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరవలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్లు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహాతెలియనట్టు నటనలే అదీ యెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా (2) అలుసైపోయనా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా Requested by Shama

అందంగా లేనా అసలేం బాలేనా

అందంగాలేనా అసలేం బాలేనా అంత లెవలేంటోయి నీకు… అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా (2) అలుసైపోయనా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరవలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్లు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహాతెలియనట్టు నటనలే అదీ యెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా (2) అలుసైపోయనా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా Requested by Shama

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే

చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే (2) నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే లేత చిరుగాలివే స్వాతిముత్యానివే వేణుగానానివే పైన జాబిల్లివే నమ్మవే నా చెలి అన్న హృదివేదన గానమై సాగెనే ప్రేమ అభినందన నువ్వు కావాలి రావాలి ఓ నేస్తమా నీతో ఆడాలి పాడాలి నా ప్రియతమా ప్రేమ నీవేలే నాలోని రాగానివే ప్రేమ నీవేలే నా గుండె నాదానివే చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే వేల భావాలని నీకు తెలపాలని గుండెలో భాషని విన్నవించాలని ఎందుకో మనసులో ఇంత ఈ యాతన నిన్ను చేరేదెలా చెప్పవే నా చెలి నిన్ను చేరేటి దారేది ఓ కోయిలా నిన్ను చూడాలి పాడాలి ప్రతిరోజిలా అందుకే నీవు కావాలి ఓ అందమా అందుకో ప్రేమ రాగాలు ప్రియబంధమా చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే నువ్వే నా దానివే వేదానివే నవ్వే గోదారివే నా దారివే ప్రాణానివే గానానివే నా కోటలో రారాణివే చెలి నా గుండెలో ఉండిపోవే చైత్ర గీతానివై మేలుకోవే click here to listen this song.

స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్

స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ సాలెగూడు అల్లావే గుండెల్లో తేనెపట్టు రేపావే నాలో స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ కళ్ళలోకి కొంటెగా కళ్ళు పెట్టి చూడగా మాయదారి మైకం ఏదో యదలో కదిలెను కదా స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ ముల్లై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలు నేనే ఏదో చేశానని అన్యాయం నావైపే చూస్తాయేం కళ్ళు మరి నేనే నిను పిలిచానా మది వాకిలి తెరిచుందని రా రమ్మని అడిగానా చొరవగా చొరపడిపొమ్మని హాయో మాయో నాకే తెలియంది ఏంతోచనియ్యదు ఏ మాత్రం అయ్యో పాపం అసలేం జరిగుంటుందని కాసేపు కలిసేలోగా చెప్పమ్మా అసలే మతిచెడి నేనుంటే అడుగడుగున వెంటాడకు నీ వలనే ఈ గొడవ అది తెలియని పసివాడివా స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్నానం చెయ్యాలంటే వీలుందా నువ్వట్టా ఎగబడి చూస్తుంటే చిత్రం కాదా నువ్వు చూసే నీ నీడ అచ్చంగా నాలా ఉందంటే మరి ఎందుకిలా నా చేతులు మొహమాటం పడుతున్నయి నా నడుమును తాకేందుకే తెగ సతమతమవుతుందని నువ్వే చేరి నాలో ఏకాంతం దోచావో ఏమో తుంటరిగా నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం నిన్ను అల్లుకుపోనా అల్లరిగా ప్రతి అణువణువు ...

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే నీకిది తెలవారని రేయమ్మా... కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే చెరిగింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లరిపోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే ఆరతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశము నీవై జారిపాడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే

సమయమా చలించకే బిడియమా తలొంచకే

సమయమా చలించకే బిడియమా తలొంచకే (2) తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే చంటిపాపలా అనుకుంటూ ఉండగానే చందమామలా కనుగొన్న ఆ గుండెలోనే తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే ఆడజన్మలా నను గుర్తించాను నేనే తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో సమయమా చలించకే బిడియమా తలొంచకే (3)

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2) ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా.. ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2) రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా.. పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా ఒక్కసారి నువు ప్రేమిస్తే చావునయిన నే బ్రతికేస్తా ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను నువు కాదంటే కష్టం నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం నువ్...

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే నీకిది తెలవారని రేయమ్మా… కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే చెరిగింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లరిపోగా తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే ఆరతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశము నీవై జారిపాడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే