ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా
ప్రేమ కే ప్రతి రూపమా ప్రేమ కే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా
శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ తోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి యదలోని సెగలు అడుగంతమాపి
తులి వెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయ లాగా జత చేరినావు
నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా ప్రేమ కే ప్రతి రూపమా
నీ పెదవి పైనా వెలుగారనీకు నీ కనులలోనా తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లి నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు

priyatamA nA hRdayamA priyatamA nA hRdayama
prEma kE prati rUpamA prEma kE prati rUpamA
nA gunDelO ninDinA gAnamA nanu manishigA chEsinA tyAgamA
priyatamA nA hRdayamA prEma kE prati rUpamA
SilalAnTi nAku jIvAnni pOsi kalalAnTi bratuku kaLa tOTi nimpi
valapanna tIpi tolisAri chUpi yadalOni segalu aDugantamApi
tuli vecchanainA OdArpu nIvai SRtilaya lAgA jata chErinAvu
nuvvu lEni nannu UhinchalEnu nA vEdanantA nivEdinchalEnu
amaram akhilam mana prEmA

nI pedavi painA velugAranIku nI kanulalOnA taDi chEranIku
nI kannITi chukkE munnIru nAku adi velluvalli nanu munchanIku
E kAru mabbu eTu kammukunnA mahAsAgarAlE ninu mingutunnA
I janmalOnA eDabATu lEdu padi janmalainA muDE vIDipOdu

Comments
Post a Comment