నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే రోజా పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే పాదం నీ వైపున్నా మది పంపదు అటు కాస్తైనా నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషానా బావుల దరిలో ఉన్నా జడివానలు ముంచేస్తున్నా నిను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా హే గువ్వా గువ్వ గువ్వ గువ్వా పసి గువ్వా హే నువ్వా నువ్వ నువ్వ నువ్వా ప్రతి దోవా ఓ.. నిరంతరం హుషారుగా తోచే ప్రతి కలా నిజాలుగా వేచే అటూ ఇటూ షికారులే చేసే నా మనసే ఓ.. నిను నను ముడేసినా ఆశే పదే పదే వయస్సునే పిలిచే ఇవ్వాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే...