Skip to main content

Posts

Showing posts from March, 2011

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదీ నాది తలపులు వేరైనా కలవని పేరైనా బలపడి పోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకే వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుం...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa raatalEnaa aunanaa kaad...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa ...

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా వెతికితే కనిపించవా ఇది వింత కథ ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా గాలిలాగా గాలిస్తూ నే తిరిగానే నే తిరిగానే నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరిచి చూసి చూసి కానరాక కన్నీళ్ళల్లో మునిగానే నే మునిగానే ఎందుకో మనసెందుకో నీ ఊహలలో కరిగే రేగినా సుడిగాలిలా అన్వేషణలో తిరిగే పాటలోన పరవశించే నీ పలుకే ఉన్న ప్రాణం పోకముందే రావె చెలీ మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఓ.. ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం ఒక్కసారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు చూపు దీపమారిపోని అటుపైనే నా ప్రియ రాణి నిన్ను చూడలేని వేళ చావు నన్ను చేరుకున్నా కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా నాదని ఇకలేదని నా బ్రతుకే నీదనీ తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని ప్రేమ శాపం అందచేసే దేవతవే కలలలోనే కదలి సాగే ప్రేయసివే మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఏ క్ష...

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో ఏ వర్షం ఎక్కడ వరదవునో ఏ స్నేహం ఎక్కడ మొదలవునో ఆ స్నేహం ఎప్పుడు ప్రేమవునో మెరుపులా మెరిసిన వెలుగునేమైనా ఆపాలన్నా వీలవునా మనసున కలిగిన తలపులేవైనా చూపాలన్నా వీలవునా కడలిన ఎగసిన కెరటమేదైనా ఆగేనంటా తీరానా ఒకటిగా నడచిన నడకలేవైనా ఆగాలన్నా ఆగేనా ఒకరికి తెలియక ఒకరిని చూసే క్షణాలింకా కావాలా నిజమలా ఎదురుగా నిలిచిన వేళ సాక్షాలంటు చూడాలా E mEgham eppuDu chinukavunO E varsham ekkaDa varadavunO E snEham ekkaDa modalavunO aa snEham eppuDu prEmavunO merupulaa merisina velugunEmainaa aapaalannaa veelavunaa manasuna kaligina talapulEvainaa choopaalannaa veelavunaa kaDalina egasina keraTamEdainaa aagEnanTaa teeraanaa okaTigaa naDachina naDakalEvainaa aagaalannaa aagEnaa okariki teliyaka okarini choosE kshaNaalinkaa kaavaalaa nijamalaa edurugaa nilichina vELa saakshaalanTu chooDaalaa

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే నేనించ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చీ కొడుతు ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటు నా ఊహే రాదని నేనంటే గిట్టదంటు నా మాటే చేదని నా చెంతే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెద...

ఓకె అనేసా దేఖో నా భరోసా

ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా(2) భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలో నీ పేరు రాసా తెలివనుకో తెగువనుకో మగజన్మకలా కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా (2) పరిగెడదాం పదవె చెలి... ఎందాక అన్నానా కనిపెడదాం తుదిమజిలి... ఎక్కడున్నా ఎగిరెలదాం ఇలనొదిలి... నిన్నాగమన్నానా గెలవగలం గగనాన్ని... ఎవరాపినా మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా అదిగదిగో మదికెదురై కనబడలేదా కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పిలిచినదా చిలిపి కలా... వింటూనే వచ్చేసా తరిమినదా చెలియనిలా... పరుగు తీసా వదిలినదా బిడియమిలా... ప్రశ్నల్ని చెరిపేసా ఎదురవదా చిక్కువలా... ఎటో చూసా భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా మమత...

ఓకె అనేసా దేఖో నా భరోసా

ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా(2) భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలో నీ పేరు రాసా తెలివనుకో తెగువనుకో మగజన్మకలా కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా ఓకె అనేసా దేఖో నా భరోసా నీకే వదిలేసా నాకెందుకులే రభసా (2) పరిగెడదాం పదవె చెలి… ఎందాక అన్నానా కనిపెడదాం తుదిమజిలి… ఎక్కడున్నా ఎగిరెలదాం ఇలనొదిలి… నిన్నాగమన్నానా గెలవగలం గగనాన్ని… ఎవరాపినా మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా అదిగదిగో మదికెదురై కనబడలేదా కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పిలిచినదా చిలిపి కలా… వింటూనే వచ్చేసా తరిమినదా చెలియనిలా… పరుగు తీసా వదిలినదా బిడియమిలా… ప్రశ్నల్ని చెరిపేసా ఎదురవదా చిక్కువలా… ఎటో చూసా భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా చుక...